పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.