సర్ ప్రక్రియలో ఎంఐఎం అక్రమాలు..సీఈవో సుదర్శన్ రెడ్డికి బీజేపీ ఫిర్యాదు

ఓల్డ్​సిటీలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఎంఐఎం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు.