అమెరికాలో భారత సంతతి డాక్టర్‌కు రూ. 130 కోట్ల జరిమానా.. అవసరం లేకపోయినా ఆ పని చేయడం వల్లే!

భారత సంతతికి చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ జితేష్ పటేల్.. కేవలం కాసుల కక్కుర్తితో రోగుల ప్రాణాలను పణంగా పెట్టిన తీరు ఇప్పుడు అట్లాంటాలో చర్చనీయాంశమైంది. అసలు అవసరమే లేకపోయినా రోగుల జననేంద్రియాలకు ఎలక్ట్రోడ్లు తగిలించి విద్యుత్ సంకేతాలు పంపడం, మత్తుమందు ఇచ్చి వింత వింత ఆపరేషన్లు చేయడం వంటివి చేసి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకున్నారు. దీంతో సొంత క్లినిక్ ఉద్యోగులే ఈ పాపాన్ని బయటపెట్టడంతో.. ఏకంగా రూ. 130 కోట్లు (14 మిలియన్ డాలర్లు) జరిమానా కట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు.