US Iran war: అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. సీ -130 విమానాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసిన ఇరాన్.!

ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలో అగ్రరాజ్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు సీ-130 విమానాలను, 2 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను ధ్వంసం చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. తప్పిపోయిన పైలెట్ కోసం అమెరికా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిందని.. ఇందుకోసం ఇస్ఫహాన్ ప్రాంతంలోని ఓ పాత విమానాశ్రయాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపింది. అయితే పైలెట్‌ను కాపాడాలనే నెపంతో అమెరికా మోసపూరితమైన ప్లాన్ వేసిందని.. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది.