ఇరాన్ యుద్ధంతో సంక్షోభం.. స్మార్ట్ లాక్‌డౌన్ విధించిన పాకిస్థాన్

ఇరాన్, అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ప్రపంచ చమురు, గ్యాస్‌‌కు అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉత్పత్తి నిలిచిపోగా.. హర్మూజ్ జల సంధిలో ట్యాంకర్ల రవాణాను ఇరాన్ అడ్డుకుంది. దీంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో సంక్షోభం నెలకుంది. ఆసియా, ఐరోపాలోని అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నారు. వీటిలో పాకిస్థాన్ కూడా ఒకటి. ఇప్పటికే అది పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోగా.. పులిమీద పుట్రలా ఈ యుద్ధం వచ్చింది.