రజనీకాంత్ 'జైలర్ 2' నుండి షారుఖ్ అవుట్... నో చెప్పడానికి అసలు కారణం ఇదే!

లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ .. 'జైలర్ 2' ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్' (King). ఈ సినిమా షారుఖ్‌కు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, దీని ద్వారా ఆయన కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కాబోతోంది.