IPL 2026: పంజాబ్ కింగ్స్తో KKR కీలక పోరు.. రహానేను కెప్టెన్సీ నుంచి తప్పించిన కోల్‌కతా!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లో భాగంగా నేడు (2026, ఏప్రిల్ 6న) ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడబోతున్నాయి. వరుసగా రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న కేకేఆర్, ఈ మ్యాచ్‌తో తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తోంది.