45 రోజులు సీజ్‌ఫైర్, హర్మూజ్ పునఃప్రారంభం... చర్చలపై అమెరికా, ఇరాన్‌లకు అందిన ప్రతిపాదన

ఫిబ్రవరి 28న అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులతో పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమైంది. గత 35 రోజులుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం రవాణా జరిగే హర్మూజ్ జల సంధిని ఇరాన్ పూర్తిగా దిగ్బంధించడంతో ట్యాంకర్లు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. ఇక, అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.