వార్డు సచివాలయాల్లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు

జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సోమవారం 98వ వార్డులోని 524, 523, 529 సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.