AA22xA6: బన్నీ- అట్లీ మూవీకి భారీ షాక్.. AA22xA6 టైటిల్ లీక్.. వైరల్ అవుతున్న కొత్త పోస్టర్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ (AA22xA6) చుట్టూ భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఈ చిత్ర టైటిల్ రివీల్‌పై ఇండస్ట్రీలో భారీ ఉత్కంఠ నెలకొంది. రేపు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్