విజయం సాధించామని ట్రంప్ గొప్పలు... కానీ ఇరాన్‌ యుద్ధంలో అమెరికా సాధించింది ఏమిటి?

పశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో చమురు రవాణా నిలిచిపోయింది. 40 రోజుల పాటు కొనసాగిన యుద్ధం.. ఇరాన్, అమెరికాల మధ్య జరిగిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంతో తాత్కాలికంగా నిలిచిపోయింది. అయితే, ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని ట్రంప్, ఆయన అనుచరులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ, ఇరాన్ యుద్ధంలో అమెరికా తన లక్ష్యాలను సాధించలేదనేది స్పష్టమవుతోంది.