హాలో లేడీస్‌ బంపర్‌ న్యూస్‌.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతో తెలిస్తే పరుగులు...

పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్‌.. మగువలకే పండగే.. అవును మరీ.. ఈ వార్త తెలిస్తే మీరు కూడా ఎగిరి గంతేస్తారు.. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మార్కెట్ నుండి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది..! గోల్డ్‌ ధర వరుసగా మూడో రోజు కూడా పతనం దిశగా సాగింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాల మధ్య బంగారం మార్కెట్ ఊగిసలాడుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, ఈ రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి.