Uttarakhand: స్పృహ కోల్పోతున్న విద్యార్థినులు.. ప్రేతాత్మ తిరుగుతుందని కాలేజీలో గుడికట్టి పూజలు

అది ఓ గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ. కో-ఎడ్యుకేషన్ కాలేజీ కావడంతో అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడ చదువుకుంటున్నారు. కానీ, ఇటీవల అక్కడ ఓ విచిత్రమైన సమస్య ఎదురైంది. కేవలం విద్యార్థినుల మాత్రమే స్పృహ కోల్పోతూ.. వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. దీంతో అక్కడ దెయ్యాలు ఉన్నాయని, అవి కనిపించడం వల్లే వాళ్లు భయపడిపోయి ఇలా స్పృహతప్పుతున్నారనే పుకార్లు పుట్టాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తలో రూ.100 చొప్పున చందాలు వసూలు చేసి దెయ్యానికి గుడికట్టారు.