CBSE 10th Result Date 2026: మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు...

సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 14 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మే నెలలో..