హైదరాబాద్ ఐటీ కారిడార్ లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ.12 వందల కోట్ల ప్రభుత్వ భూమి సేఫ్

హైదరాబాద్ ఐటీ కారిడార్ లో భారీ ఆపరేషన్ నిర్వహించింది హైడ్రా. మంగళవారం ( ఏప్రిల్ 7 ) ఖానామెట్ లో రూ. 12 వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుంచి కాపాడింది