RR vs MI Toss Delay: గౌహతిలో వర్షం కారణంగా టాస్ ఆలస్యం.. RR VS MI మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్!

RR vs MI Toss Delay: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా బర్సపరా స్టేడియంలో జరగాల్సిన రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. గౌహతిలో సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో టాస్ వేయడం ఆలస్యమైంది.