సొంతింటి కలను నెరవేరుస్తున్న సర్కార్  : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుందని స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం బండతండా గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు.