అకాల వర్షంతో అన్నదాతకు నష్టం

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. నిజామాబాద్‌‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడడంతో వరి, మొక్కజొన్న, మామిడితో పాటు పలు రకాల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి.