JEE Topper Kalpit Veerwal: జేఈఈ మెయిన్‌లో 360/360 మార్కులతో ‘కల్పిత్’ సంచలనం.. కానీ ఆ ఒక్క...

India's first 360/360 JEE topper ditched corporate life for singing: 2017 ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్ ఫలితాల్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కల్పిత్ వీర్వాల్. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్ కేవలం ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించడమే కాకుండా మునుపెన్నడూ ఎవరూ చేయలేని మరో పని కూడా చేశాడు. అదే జేఈఈ మెయిన్‌లో 360కి 360 మార్కులు సాధించడం. దీంతో అతడు రాత్రికి రాత్రే సూపర్ హీరో అయిపోయాడు..