చేదు అనుభవాలు చాలు.. తాత్కాలిక సీజ్‌ఫైర్‌కు మేము సిద్ధంగా లేం.. ఇరాన్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇరాన్‌‌‌కు అమెరికా ఇచ్చిన గడువు మరో 24 గంటల్లోనే ముగియనుంది. దీంతో మధ్యవర్తత్వం వహిస్తోన్న దేశాలు సంఘర్షణను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే 45 రోజుల పాటు తాత్కకాలిక కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదన సిద్ధం చేశాయి. అయితే, ఈ ప్రతిపాదనలను తాజాగా ఇరాన్ తిరస్కరించింది. తమకు ఇలాంటివి గతంలో చాలాసార్లు అనుభవమేనని, ఇక శాశ్వత పరిష్కారం కావాలని తేల్చిచెప్పింది.