ఈ రాత్రికే మీ నాగరికత అంతం అంటూ.. ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్.. అనూహ్యంగా వెనక్కి తగ్గడానికి కారణాలేంటి?

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతరించిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఏప్రిల్ 7వ తేదీ రాత్రి ప్రపంచ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచిపోతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో మంగళవారం రాత్రి ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేయొచ్చని అందరూ భావించారు. అదే జరిగితే ప్రపంచం పరిస్థితి ఏంటని చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు అనూహ్యంగా మరో ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడులను రెండు వారాలపాటు నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ అంతం చూస్తామన్న ట్రంప్.. అనూహ్యంగా వెనక్కి తగ్గడానికి కారణాలేంటో చూద్దాం..