కాల్పులు విరమణ ప్రకటించాం...అయినప్పటికీ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండువారాలపాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు తమ సైకి విభాగాలన్నీ కాల్పులు నిలిపివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తబా ఖమేనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది యుద్ధం ముగింపు మాత్రం కాదు అని చర్చల కోసం ఇస్తున్న తాత్కాలిక విరామం మాత్రమే అని టెహ్రాన్ పేర్కొంది. ఈ సందర్భంగా అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ తమ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి అని హెచ్చరించారు. శత్రు దేశాలు కాల్పుల విరమణను ధిక్కరిస్తే ప్రతిస్పందిస్తాం అని ఇరాన్ సుప్రీం లీడర్ మెుజ్తబా ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు., News News, Times Now Telugu