ఢిల్లీలో కలకలం.. అసెంబ్లీలోకి కారుతో చొరబడి.. స్పీకర్ ఆఫీసు వద్ద బొకే పెట్టిన దుండగులు

దేశ రాజధాని ఢిల్లీలో నగరంలో సోమవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు.. అసెంబ్లీ గేటును ఢీకొట్టి లోపలికి వెళ్లింది. అనంతరం స్పీకర్ కారుపై సిరా జల్లిన వ్యక్తి.. ఆయన ఆఫీసు వద్ద ఓ బొకేను ఉంచాడు. ఏం జరిగిందో తెలిసేలోపు తిరిగి కారుతో సహా అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో అక్కడ కలకలం రేగింది. ఇటీవల అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చిన నేపథ్యంతో ఇలా జరగడం గమనార్హం.