భారత హాకీలో ప్రకంపనలు..సీనియర్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. మళ్ళీ తెరపైకి చీకటి నిజాలు!
భారత హాకీ మరోసారి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో హాకీకి అత్యున్నత సంస్థ హాకీ ఇండియా సీనియర్ అధికారిపై లైంగిక వేధింపులు, అధికార దుర్వినియోగం వంటి తీవ్రఆరోపణలు వెల్లువెత్తాయి.