గత కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోలింగ్‌ను మౌనంగా భరించిన రేణు దేశాయ్, చివరకు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై అభ్యంతరకరమైన కామెంట్లు పోస్ట్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో ఆరుగురుని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారని ఆమె వెల్లడించారు.