ఆటో ఎల్పీజీ సరఫరాకు అంతరాయం కలగొద్దు : సివిల్ సప్లయ్స్ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర

వారం రోజుల్లో 363 టన్నుల ఆటో ఎల్పీజీని సమకూర్చి సరఫరా చేయడంతో పాటు మూతపడిన 17 ఔట్‌లెట్లను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుంటామని సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్రవీంద్ర వెల్లడించారు.