Cocktail 2: ముగ్గురు స్టార్ల.. ముచ్చటైన కెమిస్ట్రీ.. 'కాక్టెయిల్ 2' నుంచి 'జబ్ తలక్' సాంగ్ రిలీజ్!

షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం నుండి లేటెస్ట్ గా 'జబ్ తలక్' అనే సాంగ్ విడుదలైంది. బుధవారం (ఏప్రిల్ 8, 2026) విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అరిజిత్ సింగ్ తన గాత్రంతో మాయ చేయగా, ప్రీతమ్ అద్భుతమైన ట్యూన్ అందించారు.