వాటా దక్కలేదనే అసత్య ఆరోపణలు.. హరీశ్‌రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో హరీశ్ రావు ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.