రన్ వేపై ఆగిన చార్టర్ ఫ్లైట్..పైనే చక్కర్లు కొట్టిన మరో రెండు విమానాలు

టేకాఫ్ తీసుకుంటున్న టైమ్‌లో ఓ చార్టర్ఫ్లైట్రన్వేపై అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో గాల్లో తిరుగుతున్న రెండు విమానాలు కిందికి రాకుండా పైనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అలాగే టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న పలు విమానాలు వేచి చూడాల్సి వచ్చింది.