రామగుండంలో మంత్రి వివేక్ పర్యటన

రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి శనివారం రామగుండం ప్రాంతంలో పర్యటించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలో నివాసముండే ఆల్​ ఇండియా అంబేడ్కర్​ యువజన సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​ బొంకూరు మధుకు ఇటీవల గుండెకు సంబంధించిన ఆపరేషన్​ జరగగా ఇంటికి వెళ్లి ఆయనను  పరామర్శించారు.