జస్ట్ 2 గంటలే!.. హైదరాబాద్‌ టూ వైజాగ్ రూట్‌లో కొత్త హైవే.. ఇక ప్రయాణం మరింత సులభం

తెలుగురాష్ట్రాల ప్రజలకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అయ్యాయి. ఖమ్మం - దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. త్వరలొనే అధికారికంగా అన్ని వాహనాలకు ఈ రహదారికి అనుతివ్వనున్నారు. తొలి 15 రోజుల పాటు వాహనాలకు ఎలాంటి లోల్ ఉండదని.. తర్వాత టోల్‌ కూడా వసూలు చేయనున్నట్టు నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పష్టం చేశారు.