మహనీయుల త్యాగాలే బీజేపీకి పునాది : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలే బీజేపీకి అసలైన పునాదులని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. కాశ్మీర్ కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ చేసిన పోరాటం, బలిదానాన్ని ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని, ఆ ప్రేరణతోనే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపు