ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. తెలంగాణలో నివ సిస్తున్న ఆయా రాష్ట్రాల ఓటర్లకు ప్రత్యేక సెల వులను ప్రకటించింది. అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ఓటర్లకు ఈ నెల 9న, తమిళనాడు ఓటర్లకు ఏప్రిల్ 23, పశ్చిమ బెంగాల్ ఓటర్లకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో సెలవులను ప్రక