యాదగిరిగుట్టలో ఘనంగా ‘గిరిప్రదక్షిణ’

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శనివారం దేవస్థానం ఆధ్వర్యంలో ‘సామూహిక గిరిప్రదక్షిణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.