IPL 2026: బ్యాటింగ్ లో దుమ్మురేపిన సాల్ట్, కోహ్లీ, పడిక్కల్.. 10 ఓవర్లకి ఆర్సీబీ స్కోర్ ఎంతంటే?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి అద్భుతమైన ఆరంభం లభించింది. విరాట్ కోహ్లీ– ఫిల్ సాల్ట్ మధ్య నెలకొన్న 37 పరుగుల భాగస్వామ్యాన్ని అన్షుల్ కాంబోజ్ బ్రేక్ చేశాడు.