పాక్‌లో ఇంధన కొరత తీవ్రమైన నేపథ్యంలో ప్రభుత్వం స్వల్ప స్థాయి లాక్‌డౌన్‌కు సిద్ధమైంది. రాత్రి 8 గంటల తరువాత షాపులు, మాల్స్, ఇతర వాణిజ్యసముదాయాలను మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాక్ ప్రధాని తాజాగా ఈ విషయాలను వెల్లడించారు.