పాలనా సౌలభ్యం కోసం జీపీ బిల్డింగ్‌‌‌‌లు : చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

పాలనా సౌలభ్యం కోసం కొత్త జీపీ బిల్డింగ్‌‌‌‌లను నిర్మించినట్లు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. సోమవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మయ్య పేట,కోనాపూర్, చింతల్ల పల్లి గ్రామాల్లో కొత్త పంచాయతీ బిల్డింగ్ లను ప్రారంభించారు.