ఉపాధి కూలీలు ఫొటో తీసుకోవాలి : సీఆర్డీ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి

ఉపాధి హామీ పనులు చేసేందుకు వస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఫొటో తీయించుకోవాలని సీఆర్డీ స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ మురళి కోరారు. సోమవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామంలో ఉపాధి పనులను డీఆర్డీవో మొగులయ్యతో కలిసి పరిశీలించారు.