గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి...సీఎస్కు వీహెచ్పీ వినతి

తెలంగాణలో గోరక్షణ చట్టాలను మరింత కఠినంగా, సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించింది.