తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు.. అధికారులకు కీలక ఆదేశాలు..
తిరుమలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. తిరుమలలో కేంద్రీకృత టీటీడీ పరిపాలనా భవనాన్ని నిర్మించేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ తనిఖీలు నిర్వహించారు వెంకయ్య చౌదరి