రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు..కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపాటు

‘రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు’ అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రాపోల్, కళ్లాపూర్ గ్రామాల్లో భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు గత 14 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.