హనుమకొండ జిల్లా గోపాలపూర్ లో డబ్బుల విషయంలో గొడవ పడి ఓ యువకుడు తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. కాకతీయ యూనివర్సిటీ సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివకాలనీకి చెందిన రాంచరణ్, ఓంసాయి కాలనీకి చెందిన కార్తీక్, మహర్షి స్నేహితులు.