కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి.. పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భట్టి, పొన్నం

పుదుచ్చేరిలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే హమీల అమలుకు కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడి ఓటర్లకు హామీ ఇచ్చారు.