హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయండి

హైదరాబాద్– -బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసి దేశ రక్షణ రంగ అభివృద్ధికి ఊతమివ్వాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.