అగ్నివీర్ దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాలకు సంబంధించి దరఖాస్తుల సమర్పణకు ఏప్రిల్ 1 చివరి తేదీగా నిర్ణయించినట్టు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసు వెల్లడించింది. అగ్నివీర్ కేటగిరీల్లో అవివాహిత యువత కోసం నియామక నోటిఫికేషన్‌‌ను ఫిబ్రవరి 13న విడుదల చేసింది.