ఉప్పల్ సబ్‌‌‌‌ రిజిస్ట్రార్ ఆఫీసులో విజిలెన్స్ దాడులు

ఉప్పల్, వెలుగు: విజిలెన్స్ అండ్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ విభాగం అధికారులు ఉప్పల్ సబ్‌‌‌‌రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి, అధిక ఫీజుల వసూళ్లు, బ్రోకర్ల దందాలపై ఆరా తీశారు