Prabhas: సమ్మర్ వెకేషన్‌లో డార్లింగ్.. ఏ దేశంలో చిల్ అవుతున్నారంటే?

లేటెస్ట్ గా ప్రభాస్ హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లారు. ఈ వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ప్రభాస్ దాదాపు 10 రోజుల పాటు ఇటలీలో సమ్మర్ వెకేషన్‌ను ఆస్వాదించనున్నారు.