బాక్సాఫీస్ వద్ద శర్వానంద్ 'బైకర్' స్పీడ్.. రెండో రోజు వసూళ్లు ఇవే.!.

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ (Biker) బాక్సాఫీస్ వద్ద తన జోరును ప్రదర్శిస్తోంది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.