న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్పర్సన్ పొన్నం అశోక్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్లులో న్యాయవాదుల రక్షణ బిల్లు ఆమోదాన్ని హర్షిస్తూ నిర్వహించిన సంబరాల్లో ఆయన మాట్లాడారు.