నా పేరు చెప్పి కబ్జాలు, దందాలు చేస్తే తీవ్ర పరిణామాలు : మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.